రైల్వే రిజర్వేషన్ టికెట్ల కేన్సిలేషన్ ధరలకు రెక్కలు

Revised Railway Ticket Refund Rules

05:46 PM ON 10th November, 2015 By Mirchi Vilas

Revised Railway Ticket Refund Rules

రైల్వే రిజర్వేషన్ టికెట్ల కేన్సిలేషన్ ధరను రైల్వేశాఖ భారీగా పెంచింది . సాధారణ టికెట్ కేన్సిలేషన్ కు ప్రతి టికెట్ ఫై 30 రూపాయలు , రెండు రోజులు(48 గంటలు) ముందు టికెట్ కేన్సిలేషన్ కు 60 రూపాయల నుండి 240 రూపాయలు , 12 నుంచి 4 గంటల ముందు మధ్యలో కేన్సిలేషన్ కు 25 శాతం కోతను , ట్రైన్ మొదలయ్యకా చేసే టికెట్ కేన్సిలేషన్ కు ఎటువంటి రుసుము చెల్లించబడదని రైల్వేశాఖ వెల్లడించింది .

English summary

Revised Railway Ticket Refund Rules