ఏకంగా చెరువులోనే న్యూడ్ గా పడకేసింది!

Rhea Kapoor posted her romantic photo

03:04 PM ON 15th June, 2016 By Mirchi Vilas

Rhea Kapoor posted her romantic photo

అవునా, పూర్వం అంటే చేర్వుల్లో స్నానాలు చేసేవారు. మగ పురుగు ఎవరూ రాకుండా చూసుకుని కొంతమంది కొన్ని చేష్టలు కూడా చేసేవారని అంటుంటారు. కానీ ఇది అలాంటిది కాదు ఏకంగా బట్టలు విప్పేసి ఈ అమ్మడు చెరువులో పడకేసింది. ఈ షాకింగ్ వెనుకు కధ ఏమిటో తెలుసుకోవాలంటే, ఓసారి వివరాల్లోకి వెళ్ళాలి. ఎవరన్నా సెన్సేషన్ క్రియేట్ చేయడం ఎలా అనే సందేహం వ్యక్తపరిస్తే.. ఒక్కసారి సోనమ్ కపూర్ సిస్టర్స్ ను తలచుకోవాలి. వాళ్లు క్రియేట్ చేసే సెన్సేషన్ ముందు.. పెద్ద పెద్ద స్టార్ హీరోయిన్ల ఐడియాలు కూడా పనికిరావు. ఒక చెరువులో న్యూడ్ గా పడుకుని.. ఆ ఫోటోను తన అక్కయ్య సోనమ్ తోనే తీయించి.. అది ఆన్ లైన్ లో పెట్టింది రియా కపూర్.

అసలు ఈ అమ్మాయి కేవలం ఫ్యాషన్ డిజైనర్ గా పనిచేస్తూ.. ఇప్పుడు ఏంటి ఇలా మోడల్ లా రెచ్చిపోయింది అని అడిగితే.. ఏదో నా మూడ్ అలా ఉంది కాబట్టి అలా చేశాను అనేసింది. అక్కయ్య ఒక ప్రక్కన స్టార్ హీరోయిన్ గా ఇరగదీస్తుంటే.. తమ్ముడు మీర్జియా సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ తరుణంలో రియా కూడా ఏదో ఒక సెన్సేషన్ సృష్టించాలని ఫిక్సయిపోయి ఇలా చేసింది అమ్మడు. కానీ ఇక్కడ అసలు ట్విస్టు ఏంటంటే.. రియా కపూర్ ఒంటికి న్యూడ్ సూట్ వేసుకుని.. అప్పుడు ఫోటో దిగింది. దీంతో ఈ ఫేక్ లుక్ ఎంత పని చేసిందో తెలుసా అంటూ అందరూ ముక్కున వేలేసుకున్నారు.

English summary

Rhea Kapoor posted her romantic photo