అత్యంత ధనిక రాచరిక కుటుంబాలు

Richest Royals in the world

07:09 PM ON 27th January, 2016 By Mirchi Vilas

Richest Royals in the world

ప్రపంచం లో చాలామంది ధనికులు ఉన్నారు. అందులో అత్యంత ధనిక రాచరిక కుటుంబాలు చాలా ఉన్నాయి. ఫోర్బ్స్‌ అంచనాల ప్రకారం అత్యంత ధనిక రాచరిక కుటుంబాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

1/11 Pages

10. కాబూస్ బిన్ సయిద్ అల్ సయిద్, ఒమన్ సుల్తాన్ , 4550కోట్లు

ఒమన్ సుల్తాన్ అయిన కాబూస్ బిన్ సయిద్ ఆల్ సయిద్ కుటుంబ ఆస్తి విలువ సుమారు 4550కోట్లకు పైమాటే. 2015 సంవత్సరానికి గాను ఫోర్బ్స్ ప్రచురించిన వివరాల ప్రకారం ఒమన్ సుల్తాన్ అత్యంత ధనిక రాచరిక కుటుంబాలలో ఒకటిగా ఉంది. తన తండ్రి వారసుడిగా ఒమన్ రాజ్య పీఠాన్ని అధిష్టించిన కాబూస్ అల్ అబూ సయ్యదీ రాజవంశంలో 14వ తరం పాలకుడు. తన పాలనలో ఎన్నో మసీదుల నిర్మాణాలకు కోట్లాదిగా నిధులను సమకూరుస్తూ వస్తున్నాడు.

English summary

Here are the list of Richest Royals in the world whose personal fortunes were estimated by forbes.