కాలకేయుడికి వెరైటీ రోల్

Right Right Movie Making Video

11:49 AM ON 11th May, 2016 By Mirchi Vilas

Right Right Movie Making Video

బాహుబలిలో కాలకేయుడిగా నటించిన ప్రభాకర్ వెరైటీ రోల్ పోషిస్తున్నాడు. సుమంత్ అశ్విన్, పూజా జవేరి ప్రధాన పాత్రల్లో వస్తున్న రైట్ రైట్ చిత్రంలో ఓ కామెడీ రోల్ లో నటిస్తున్నాడు. ఈ సినిమా మేకింగ్ వీడియో విడుదలైంది. ప్రముఖ నిర్మాత సుమంత్ అశ్విన్ తండ్రి ఎం.ఎస్.రాజు బర్త్ డే వేడుకల్లో భాగంగా ఈ వీడియో రిలీజ్ చేశారు.ఈ నెల 15 న ఈ చిత్రం ఆడియో విడుదల చేస్తారు. త్వరలో చిత్రం రిలీజవుతుందని రాజు తెలిపారు. మలయాళంలో సక్సెస్ అయిన ఆర్డినరీ సినిమాకు దాదాపు ఇది రీ- మేక్ లా ఉంటుందని తెలుస్తోంది. సునీల్, నాజర్ తదితరులు వెరైటీగా ఈ వీడియో ప్రమోట్ చేయడం విశేషం.

ఇవి కుడా చదవండి:నన్ను చంపేస్తారు అంటూ పోలీసులను ఆశ్రయించిన హీరోయిన్

ఇవి కుడా చదవండి:హైదరాబాద్ క్లబ్ లో యువకుడి రేప్ ఆ పై హత్య

ఇవి కుడా చదవండి:అ..ఆ..ని వెంటాడుతున్న బ్రహ్మోత్సవం

English summary

Telugu Hero Sumanth Ashwin's Right Right Movie making video was released by the movie unit on behalf on Producer M.S.Raju birthday. In this movie along with Sumanth Ashwin , Bahubali Fame Prabhakar Goud also acted in lead role in this movie,.