'రైట్ రైట్' మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Right Right movie review and rating

03:42 PM ON 10th June, 2016 By Mirchi Vilas

Right Right movie review and rating

అగ్ర చిత్రాల నిర్మాత ఎం.ఎస్. రాజు తనయుడిగా టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుమంత్ అశ్విన్ వరుసగా సినిమాలు చేస్తున్నా సరైన హిట్ మాత్రం తన ఖాతాలో వేసుకోలేదు, హీరోగా ఇంకా నిలదొక్కుకోలేదు. అయితే తాజాగా సుమంత్ అశ్విన్-పూజా జవేరి జంటగా కాలకేయ ప్రభాకర్ కీలకపాత్రలో మను డైరెక్షన్లో తెరకెక్కిన సినిమా రైట్ రైట్. ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు మనం చూద్దాం.

Reviewer
Review Date
Movie Name Right Right Telugu Movie Review and Rating
Author Rating 1.5/ 5 stars
1/6 Pages

ప్రధాన తారాగణం:

దర్శకత్వం: మను

నిర్మాణం: శ్రీ సత్య ఎంటర్టైన్మెంట్స్

తారాగణం: సుమంత్ అశ్విన్, పూజ జవేరి, ప్రభాకర్

నిర్మాత: జె. వంశీకృష్ణ

సంగీతం: జెబి

సినిమా నిడివి: 120 నిముషాలు

సెన్సార్ సర్టిఫికేట్: U సర్టిఫికేట్

రిలీజ్ డేట్: 10-06-2016

English summary

Right Right movie review and rating