ప్రతి భారతీయుడు తెలుసుకోవలసిన హక్కులు

Rights every Indian should know

07:07 PM ON 23rd February, 2016 By Mirchi Vilas

Rights every Indian should know

భారత రాజ్యాంగం చాలా క్లిష్టమైనదని మనకు తెలిసిందే. దానిలో మన ప్రాథమిక హక్కులు చాలా ఉన్నాయి. మేము తరచుగా మా ప్రాథమిక హక్కుల ప్రాముఖ్యత గురించి తెలుసుకోవాలనే చర్చ వచ్చినప్పుడు కొంచెం హాస్యాస్పదంగా ఉంటుంది. ఎవరైనా హక్కుల గురించి మాట్లాడితే కేవలం వాక్ స్వాతంత్రం గురించి మాత్రమే మాట్లాడతాం. కానీ మనకు తెలియని హక్కులు చాలా ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1/21 Pages

1. హిందూ మత వివాహ చట్టం 1955 సెక్షన్ 14 ప్రకారం, ఒక జంట వివాహం అయిన ఒక సంవత్సరం లోపల విడాకులు కోసం పిటిషన్ నమోదు చేయటానికి వీలు పడదు. అయితే భాగస్వామితో తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటే మాత్రం  హైకోర్టులో విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేయవచ్చు.

English summary

In this article, we have listed about human rights. Ask anyone about rights and they will give you their two cents about freedom of speech and you'll regret even bringing up the topic.