బట్టలు దొంగతనం చేస్తూ దొరికిపోయిన స్టార్ హీరో(వీడియో)

Ritesh Deshmukh caught to camera while stealing clothes

11:48 AM ON 25th May, 2016 By Mirchi Vilas

Ritesh Deshmukh caught to camera while stealing clothes

అవ్వడానికి పెద్ద కామెడీ హీరో.. పైగా లెక్కలేనంత డబ్బు ఉంది.. అయినా దొంగ పని చేశాడు. వివరాల్లోకి వెళితే.. బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్ ముఖ్ ముంబై లో ఈ మధ్య ఓ షాపింగ్ మాల్ లోకి వెళ్ళాడు. అక్కడ జెంట్స్ రూమ్ లోకి వెళ్లి తనకు నచ్చిన బట్టలను దొంగిలించి కామ్ గా బయటకి వచ్చేసాడు. ఈ సీన్ ని సీసీ కెమెరాలు చక్కగా షూట్ చేశాయి. దినూ మోరియా, మందిరా బేడీ వంటి సెలబ్రిటీలు ఈ ఫుటేజీ చూసి ఆశ్చర్య పోయి.. రితేష్ ఇలాంటి పని చేస్తాడని ఊహించలేకపోయామన్నారు. అయితే రితేష్ కావాలనే సరదాగా ఇలా బట్టలు దొంగిలించాడా అని సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

సీసీటీవీ కెమెరాలు ఉన్న విషయం తెలిసీ కూడా స్పష్టంగా తన ముఖం కనబడేలా ఈ పని చేశాడంటే కావాలనే ఈ దొంగతనానికి పాల్పడ్డాడని ఇదంతా తమాషాకి చేసాడని అంటున్నారు. ఏమైనా ఈ వీడియో వైరల్ లా పాకిపోయింది. ఒకసారి ఈ వీడియో పై మీరు ఒక లుక్ వెయ్యండి.

English summary

Ritesh Deshmukh caught to camera while stealing clothes