ట్రాక్టర్ బోల్తా - ఇద్దరు దుర్మరణం

Road Accident In Nizamabad District

09:51 AM ON 22nd January, 2016 By Mirchi Vilas

Road Accident In Nizamabad District

నిజామాబాద్‌ జిల్లా నవీపేట్‌ మండలం సిర్నపల్లి సమీపంలో గురువారం అర్థరాత్రి ఇసుక ట్రాక్టర్‌ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులును ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సిక్లివాగు నుంచి నవీపేట్‌ వైపు ఇసుక అక్రమంగా తరలిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని అంటున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

English summary

A Sand tractor accident killed two people a,d three were seriously injured in Sirnapalli,Nizamabad District .This incident was occurred in Thursday mid night.Police file the case and started investigation on this incident