ఏటీఎం వెహికల్ లో డబ్బునే దోచేశారు.. ఎంతో తెలుసా?

Robbers robbed 12 crores from ATM vehicle

01:15 PM ON 28th June, 2016 By Mirchi Vilas

Robbers robbed 12 crores from ATM vehicle

మనం మన పనితీరుని మెరుగు పరచునుకుంటున్నామో లేదో గానీ దొంగలు మాత్రం తమ పని తనానికి ఎప్పటికప్పుడు మెరుగు పెట్టుకుంటున్నారని ఈ సంఘటన నిరూపిస్తోంది. ఇందుకు నిదర్శనంగా మహారాష్ట్రలోని థానేలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఓ బ్యాంకుకు చెందిన ఏటీఎంలో డబ్బులు జమచేసేందుకు వెళ్తున్న వాహనంపై ఆయుధాలతో దాడి చేసిన దుండగులు దాదాపు రూ.12కోట్లు ఎత్తుకెళ్లారు. ఏటీఎం సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నింధితుల కోసం గాలిస్తున్నారు.

English summary

Robbers robbed 12 crores from ATM vehicle