ఇకపై లైంగిక వాంఛ తీర్చడానికి రోబో వేశ్యలు వచ్చేశాయి!

Robo prostitutes for do romance

03:58 PM ON 9th September, 2016 By Mirchi Vilas

Robo prostitutes for do romance

అవును మీరు విన్నది నిజం.. రోబో వేశ్యలు వచ్చేస్తున్నాయి! ఇదెంతమాత్రం ఆశ్చర్యకరమైన విషయం కాదు. ఎందుకంటే మానవరూపంలో ఉన్న స్ర్తీ పురుషుల మధ్య సృష్టిచర్యకు బదులు మనుషులు రోబోలతో శారీరక కోర్కెలు తీర్చుకునే రోజులు 2050 నాటికి వస్తాయి. వ్యాపార పద్ధతిపై రోబో వేశ్యా గృహాలు మార్కెట్లో ఏర్పడిన తర్వాత ఊహకు అందని అందం గల ఆడ రోబోలతో కోర్కెలు తీర్చుకోవడం పురుషులకు సర్వసాధారణ విషయంగా మారిపోతుందనీ, దీనివల్ల స్ర్తీలపై జరిగే లైంగిక నేరాలు తగ్గిపోతాయని కొందరు నిపుణులు ఘంటాపథంగా చెబుతున్నారు.

1/4 Pages

లైంగిక బానిసత్వం అనే పదం చరిత్ర పుటల్లో కలిసిపోతుందనీ, స్ర్తీలను లైంగిక దృష్టితో చూడటం తగ్గిపోతుందనీ నిపుణులు అంటున్నారు. దీనిపై అభిప్రాయ సేకరణ జరుపుతున్నారు. ఇవి కేవలం సైన్స్ ఫిక్షన్ ఫిలిమ్ ఆలోచనలు కావనీ, ప్రతి ఐదుగురిలోనూ ఒకరు దీనిపై సానుకూలమైన అభిప్రాయంతో ఉన్నారనీ సరికొత్త పరిశోధనలు వెల్లడించాయి. ఈ డ్రోయిడ్స్(Droids) వల్ల ఇంటర్నేషనల్ సెక్స్ ఇండస్ట్రీలో గణనీయమైన మార్పులు సంభవిస్తాయి, యువతులను కిడ్నాప్ చేసి పలు దేశాలకు తరలించే అంతర్జాతీయ ముఠాలు అదృశ్యమైపోవడానికి, లైంగిక బానిసత్వ నివారణకు రోబో వేశ్యలు దోహదపడతాయని విద్యావేత్తలు చెబుతున్నారు. ఇది ఒక ఆరోగ్యవంతమైన ప్రత్యామ్నాయం, రోగాల నివారణకు దోహదపడతాయంటున్నారు.

English summary

Robo prostitutes for do romance