రోజా ఎప్పుడూ ఇంతేనా ...

Roja Behaviour In Assembly

09:54 AM ON 23rd March, 2016 By Mirchi Vilas

Roja Behaviour In Assembly

ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో వైసీపీ ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్‌ వ్యవహారమే ప్రధాన చర్చ గా మారింది. దారుణం అని కొందరు, దారుణం ఏమిటండి అని మరికొందరు... ఇలా రకరాకాల వాదనలు వినిపిస్తున్నాయి. కావాలనే రోజాను టార్గెట్ చేసారని , .. కాదు కాదు ఆమె మాటలు వింటే ఇంకా పెద్ద శిక్ష వేయాలని అంటారని ... ఇలా విభిన్న వాదనలు వస్తున్నాయి. కోర్టు వరకూ కూడా ఈ వ్యవహారం వెళ్ళింది. సస్పెన్షన్ వ్యవహారంపై హైకోర్టు సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వగా , డివిజన్ బెంచ్ ఆ ఉత్తర్వులను కొట్టేసింది. దీంతో ఈ వ్యవహారం ఎన్నో కీలక మలుపులు తిరిగింది. ఇక రోజా కు ఇది కొత్తకాదని గతంలో కూడా అసెంబ్లీలో అధికార సభ్యులనుద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేసిందని అంటున్నారు. అయితే ఎప్పుడూ సభాపతి ఇంతటి సంచలన నిర్ణయం తీసుకోలేదు. కానీ ఓ మహిళా ఎమ్మెల్యేపై, సీఎంపై పరుష పదజాలం ప్రయోగిస్తూ, దూషించిన తర్వాతే సస్పెన్షన్ నిర్ణయాన్ని సభ ఆమోదించిందని అంటున్నారు. ఆ సస్పెన్షన్‌కు దారి తీసిన పరిణామాల వీడియో టేప్ లు నెట్ లో హల్చల్ చేస్తున్నాయి. అవేమిటో ఓ సారి వీక్షించండి.

రోజా సీను మారింది - హైకోర్టులో చుక్కెదురు

త్రిష బికినీ పార్టీ అదిరింది

ఫేస్ బుక్ పరిచయంతో ఫ్రెండ్స్ తో కలిసి రేప్

నాగార్జున వీల్ చైర్ ఎంతో తెలుసా ?

English summary

Ysrcp Nagari MLA has been suspended for one year her behaviour in Andhra pradesh Assembly.In past also she behaved in this manner.