డల్లాస్ లో బతుకమ్మ ఆడిన రోజా(వీడియో)

Roja played Bathukamma in Dallas

11:32 AM ON 10th October, 2016 By Mirchi Vilas

Roja played Bathukamma in Dallas

దసరా నవరాత్రులలో ఒక్కో ఏరియాలో ఒక్కో సాంప్రదాయాం వుంది. తెలంగాణలో బతుకమ్మ పండుగ చేస్తారు. అయితే ప్రస్తుతం అమెరికాలో వున్న వైసీపీ ఎమ్మెల్యే, నటి రోజా బతుకమ్మ ఆడింది. అమెరికాలోని డల్లాస్ లో జరిగిన బతుకమ్మ ఉత్సవాల్లో ఆమె పాల్గొంది. అక్కడ తెలుగు మహిళలతో కలిసి రోజా ఉత్సాహంగా బతుకమ్మ ఆడి సందడి చేసింది.

English summary

Roja played Bathukamma in Dallas