బాలయ్య పై రోజా సెటైర్

Roja Satire On Balakrishna

12:54 PM ON 25th February, 2016 By Mirchi Vilas

Roja Satire On Balakrishna

నందమూరి అందగాడు బాలయ్య పై నటి రోజా సైటర్ విసిరింది. అది కూడా అసెంబ్లీ లాబీలో ... బాలయ్య తో కల్సి భైరవ ద్వీపం తో సహా ఆరు సినిమాల్లో నటించిన రోజా వేసిన సెటైర్లు నవ్వుల్లో ముంచెత్తాయి. హిందూపురం ఎంఎల్ఎ గా అధికార తెలుగుదేశం తరపున బాలయ్య ప్రాతినిద్యం వహిస్తుంటే, ప్రతిపక్ష వైసిపిలో రోజా ఎంఎల్ఎ గా వుంది. సిఎమ్ చంద్రబాబు పై అనుచిత వ్యాఖ్యలు చేసిన రోజా పై ఏడాది పాటు సస్పెన్షన్ విధిస్తూ, స్పీకర్ నిర్ణయించడం తెల్సిందే. కాగా గతంలో టిడిపి లో ఉన్న రోజా తెలుగు మహిళ అధ్యక్షురాలిగా వ్యవహరించింది. సహా నటుడు , ఎంఎల్ఎ బాలయ్య ను అనుకరిస్తూ రోజా విసిరిన సెటైర్లు నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి.

English summary

Ysrcp MLA Roja had made a funnt satire on Hindupuram TDP MLA Nandamuri Balakrishna,She imitated with the dialouges of Nandamuri Balakrishna.Now this video was going viral over the internet.