సుప్రీంని ఆశ్రయించిన రోజా

Roja went to Supreme Court

04:41 PM ON 29th March, 2016 By Mirchi Vilas

Roja went to Supreme Court

హైకోర్టు ఉత్తర్వులపై వైస్సార్ సిపి ఎమ్మెల్యే, నటి రోజా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పిటిషన్‌ను పరిశీలించిన న్యాయస్థానం విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ఎమ్మెల్యే రోజాను ఏపీ శాసనసభ ఏడాదిపాటు సస్పెండ్‌ చేసిన అంశంపై, రోజా సస్పెన్షన్‌ను హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ రద్దు చేసింది. దీనిపై ఏపీ శాసనసభ కార్యదర్శి డివిజన్‌ బెంచ్‌కు అప్పీలు చేయడంతో, సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును డివిజన్‌ బెంచ్‌ రద్దు చేసింది. ఈ నేపధ్యంలో రోజా సుప్రీం ను ఆశ్రయించింది.

ఇది కూడా చదవండి: ‘యాంగ్రీ బర్డ్స్‌’ హిందీ పోస్టర్‌

English summary

Roja went to Supreme Court. Heroine and MLA Roja went to Supreme Court for petition.