రోజులు మారాయి మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Rojulu Marayi movie review and rating

01:33 PM ON 1st July, 2016 By Mirchi Vilas

Rojulu Marayi movie review and rating

తక్కువ చిత్రాలతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న తేజస్వి మదివాడ, కృతిక జయకుమార్ హీరోయిన్లుగా, 'కేరింత' ఫేమ్ పార్వతీశం, చేతన్ మద్దినేని హీరోలుగా, డైరెక్టర్ మారుతి కధ అందించిన చిత్రం రోజులు మారాయి. మంచి అంచనాలతో విడుదలైన ఈ చిత్రం ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ చిత్రం ప్రేక్షకులని ఎంత వరకు అలరించిందో, ఈ చిత్రం రేటింగ్ ఏంటో తెలుసుకోవాలంటే మా 'మిర్చివిలాస్' రివ్యూ అండ్ రేటింగ్ చూసేయండి.

Reviewer
Review Date
Movie Name Rojulu Marayi Telugu Movie Review and Rating
Author Rating 2/ 5 stars
1/7 Pages

ప్రధాన తారాగణం:

దర్శకత్వం: మురళీ కృష్ణ

నిర్మాణం: మారుతి టాకీస్, గుడ్ సినిమా గ్రూప్ 

తారాగణం: తేజస్వి మదివాడ, కృతిక జయకుమార్, పార్వతీశం, చేతన్ మద్దినేని, పోసాని కృష్ణమురళి తదితరులు

నిర్మాత: జి. శ్రీనివాసరావు 

సంగీతం: జేబి

కధ, స్క్రీన్ ప్లే: మారుతి 

సమర్పణ: దిల్ రాజు 

సెన్సార్ సర్టిఫికేట్: 'U/A' సర్టిఫికెట్

రిలీజ్ డేట్: 01-07-2016

English summary

Rojulu Marayi movie review and rating