సెక్స్ పార్టీలకు అడ్డాగా మారిన కాలేజీ ఇదే!

Romance parties in Delhi JNU college

11:31 AM ON 16th September, 2016 By Mirchi Vilas

Romance parties in Delhi JNU college

విద్యాలయం అంటే విద్యార్థులకు దేవాలయం. సహచర స్తూడెంట్స్ ని సోదరీ సోదరులుగా చూడాల్సిన ప్రదేశం. కానీ ఆ సరస్వతి నిలయాలు దారుణ పరిస్థితులకు అడ్డాగా మారుతున్నాయి. ఇక దేశ రాజధాని న్యూ ఢిల్లీలో ఉన్న ది గ్రేట్ జెఎన్యు భారత దేశ కీర్తిని ఇనుమడించాల్సి వుంది. అయితే, ఈ కాలేజ్ ఇప్పుడు దేశం పరువు తీయటమే తమ ఆశయంగా పెట్టుకుందా అన్నట్లు వుంది. ఆ మధ్య ఈ కాలేజీ విద్యార్థులను ఉద్ధేశించి ఓ పొలిటీషియన్ ఎంత దారుణంగా మాట్లాడారో తెలియంది కాదు. అత్యాచారాల అడ్డాగా ఈ కాలేజ్ మారింది. ఆయన పలికిన మాటలను నిజం చేస్తూ ఇప్పడు ఈ కాలేజ్ కి సంబంధించిన కొన్ని భయంకర వార్తలు వెలుగుచూస్తున్నాయి. వీటిని వింటే, ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే.

1/4 Pages

ఈ కాలేజ్ లో రాత్రైతే సెక్స్ పార్టీలు జరుగుతాయట. గ్రూపులుగా సెక్స్ లో పాల్గొనటం, దానికి సంబంధించిన గేమ్స్ ఆడటం ఈ నైట్ పార్టీ ఈవెంట్స్. ఇంకా భయంకరమైన పరిస్థితి ఏమంటే, పగలు పాఠాలు చెప్పే ప్రొఫెసర్లు సైతం రాత్రయితే చాలు మన్మధులుగా మారిపోయి, విధ్యార్దినులతో సెక్స్ చేస్తారట. విధ్యార్దులను కన్నబిడ్డల్లా చూసుకునే ఎందరో ఉపాథ్యాయులు ఉన్న మనదేశంలో ఇలాంటి వారు ఉండటం భాదాకరం కదా.

English summary

Romance parties in Delhi JNU college. Students and teachers having sex parties daily in JNU college at night.