కోనసీమలోని రిసార్ట్స్ లో సెక్స్ రాకెట్ గుట్టురట్టు(వీడియో)

Romance rockets in Konaseema resorts

03:30 PM ON 25th July, 2016 By Mirchi Vilas

Romance rockets in Konaseema resorts

టూరిజం పేరుతో రిసార్ట్స్ అభివృద్ధి చేస్తుంటే, అవి పెడదారి పడుతున్నాయి. ఏకంగా వ్యభిచారానికి కేంద్రబిందువు అవుతున్నాయట. ఎక్కడో కాదు, పచ్చని కోనసీమలోని రిసార్ట్స్ లో సెక్స్ రాకెట్ కేసులు పెరిగిపోతున్నాయని జనం గగ్గోలు పెడుతున్నారు. ఓడరేవు వంటి చోట్ల విచ్చలవిడిగా అమ్మాయిలతో ఈ దందా కొనసాగుతున్నా పట్టించుకుంటున్న నాథుడే లేడని స్థానికులు వాపోతున్నారు. పోలీసులు వచ్చినా విటులను బోటు ద్వారా ఎలా రక్షిస్తామో తూర్పు గోదావరి జిల్లా సముద్ర తీర ప్రాంత రిసార్ట్స్ నిర్వాహకులు చెబుతున్నారు. ఈ విషయం టీవీ9 నిఘాలో.. వీరి నిర్వాకం బయట పడింది.

అటు- తాము రైడ్స్ చేసి వ్యభిచార ముఠా దందాలను చాలావరకు అడ్డుకోగలిగామని, రిసార్ట్స్ యజమానులు వాటిని మూసేసి వెళ్తున్నారని, కొంతమందిని అరెస్టు చేశామని పోలీసులు చెబుతున్నారు. తలచింది ఒకటైతే జరిగేటి మరొకటి అంతే ఇదేనేమో!

English summary

Romance rockets in Konaseema resorts