ఛ..ఛ.. నడిరోడ్డుమీదే అస్లీల దృశ్యం...

Romance video or Jakarta road

11:03 AM ON 3rd October, 2016 By Mirchi Vilas

Romance video or Jakarta road

ఈమధ్య చాటు మాటు వ్యవహారాలు రోడ్డెక్కేస్తుంటే, అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. తాజాగా నడి రోడ్డులో.. అదీ రద్దీ ట్రాఫిక్ లో.. చూడకూడని ఓ దృశ్యం ప్రత్యక్షమయ్యేసరికి వాహనదారులు ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. ఇదేమిటని ఆశ్చర్యంతో ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. జకార్తాలోని ఓ రద్దీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

1/3 Pages

ఓ ప్రకటన తెరపై అకస్మాత్తుగా అశ్లీల వీడియో ప్రత్యక్షమవ్వడంతో పోలీసులు పరుగులు పెట్టారు. కొంచెం వివరాల్లోకి వెళ్తే... ఇండోనేషియా రాజధాని జకార్తాలోని రద్దీ వీధి అది. వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ఇంతలో అక్కడున్న ప్రకటన తెరపై ఓ అశ్లీల వీడియో ప్రత్యక్షమైంది.

English summary

Romance video or Jakarta road. Porn movies and sex movies was telecasted at Jakarta roads.