సాఫ్ట్ వేర్ కంపెనీల్లో లైంగిక వేధింపులు.. ఎక్కువగా ఈ కంపెనీలేనట!

Romantic harassment in software companies

04:10 PM ON 29th September, 2016 By Mirchi Vilas

Romantic harassment in software companies

ప్రస్తుత యువత ఎక్కువగా ఎక్కువగా సాఫ్ట్ వేర్ కంపెనీల్లో ఉద్యోగం చెయ్యడానికే ఇష్టపడుతుంది. ఇందులో ముఖ్యంగా ఆడవాళ్లు కూడా ఉన్నారు. బీటెక్, ఎంటెక్ అయిపోయిన వెంటనే సాఫ్ట్ వేర్ కంపెనీస్ లో ఉద్యోగం సంపాదిస్తున్నారు. ఎన్నో కష్టాలు పడి ఉద్యోగం సంపాదించి ఇప్పుడైనా సుఖ పడదాం అనుకుంటే, ఆడవాళ్ళకి ఇక్కడ్నుంచే అసలైన కష్టాలు మొదలవుతున్నాయట. పూర్తి వివరాల్లోకి వెళితే..

1/4 Pages

విప్రో, ఐసీఐసీఐ, ఇన్ఫోసిస్ ఇంకా..

దేశంలోని 50 నిఫ్టీ కంపెనీల్లో లైంగిక వేధింపుల కేసులు 26 శాతం పెరిగాయట. ఈ జాబితాలో విప్రో, ఐసీఐసీఐ, ఇన్ఫోసిస్ టాప్ లో వున్నట్లు తేలింది. మార్చితో ముగిసిన ఏడాదికి ఈ కంపెనీల్లో దాదాపు మూడువంతుల సంస్థల్లో 525 ఫిర్యాదులు బయటపడ్డాయి. అంటే గతేడాది కన్నా 26 శాతం ఎక్కువని ఈ కంపెనీలు తమ వార్షిక నివేదికల్లో పేర్కొన్నాయి.

English summary

Romantic harassment in software companies