శృంగార పార్క్ గురించి ఎప్పుడైనా విన్నారా?!

Romatic park in Brazil

12:25 PM ON 7th May, 2016 By Mirchi Vilas

Romatic park in Brazil

బ్రెజిల్ అన‌గానే మ‌న‌కు అంద‌మైన అమ్మాయిలు, బీచ్‌లు, కార్నివాల్స్‌ గుర్తుకొస్తాయి. బికినీలు ధ‌రించిన ముద్దుగుమ్మ‌లు కార్నివాల్స్‌లో చేసే సంద‌డి అంతా ఇంతా కాదు. ఇప్పుడు బ్రెజిల్‌లో అలాంటిదే మరో విశేషం చోటు చేసుకోనుంది. అదే ‘సెక్స్‌ థీమ్‌ పార్క్‌’. ఇందులో అంతా శృంగారాన్ని ప్రేరేపించే అంశాలే ఉంటాయి. దీనికి ‘ఎరోటికా ల్యాండ్‌’ అని మరో పేరు కూడా ఉంది. సెక్స్ మూడ్ రానివారు ఎవ‌రైనా ఈ సెక్స్ థీమ్ పార్క్‌కు వ‌స్తే చాలు వాళ్ల‌కు సెక్స్ మూడ్ ఇట్టే వ‌చ్చేస్తుంది. ప్రపంచంలోనే ఇలాంటి థీమ్‌తో పార్క్‌ను ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. ఇక్కడ ఉండే స్విమ్మింగ్‌ పూల్‌లో నగ్నంగానే ఈత కొట్టాలి, ఎమ్యూజ్‌మెంట్‌ పార్క్‌లో కూడా నగ్నంగానే తిరగాలి.

ఇక, ఇక్కడ ఉండే శిల్పాలన్నీ శృంగార భంగిమల్లోనే ఉంటాయి. ఈ సంగ‌తులే ఇలా విచిత్రంగా ఉంటే ఈ పార్క్‌లో ఉన్న రెస్టారెంట్ల‌లో దొరికే ఫుడ్‌, పానియాలు కూడా కామోద్రేకాన్ని క‌లిగించేవిగా ఉంటాయి. ఇక్కడ బహిరంగ శృంగారం మాత్రం నిషిద్ధం. దాని కోసం ఇక్కడ సెపరేట్‌గా రూమ్‌లు అద్దెకు ఇస్తారు. ఈ పార్క్‌లోకి నన్‌లకు, పిల్లలకు ప్రవేశం లేదు. ఈ పార్క్‌ ప్రవేశ రుసుమును వంద డాలర్లుగా నిర్ణయించారు. 2018లో ఈ పార్క్ ప్రారంభం కానుంది.

English summary

Romatic park in Brazil. Sex theme park in Brazil. In this park we have to go with partner. None and children will not be allowed to this Sex Theme Park.