రబ్బరులా శరీరాన్ని ఎటైనా వంచేసే ఇతని విన్యాసాలు చూస్తే మతిపోతుంది(వీడియో)

Rubber Boy: Indian Schoolboy Wants To Become World's Most Flexible Man

05:29 PM ON 1st November, 2016 By Mirchi Vilas

Rubber Boy: Indian Schoolboy Wants To Become World's Most Flexible Man

ఇతను అలాంటి ఇలాంటి మనిషి కాదండోయ్. రబ్బరులా ఎటు నుంచి ఎటైనా వంగిపోతాడు. మనకి ఓ డౌట్ రావచ్చు. మనిషి వెనక్కు తిరక్కుండా తల వెనక్కు తిరుగుతుందా.. పడుకుని గానీ నిలబడి కానీ శరీరాన్ని పూర్తిగా మడిచినట్లూ వెనక్కు వంచగలమా.. చేతుల్ని 360 డిగ్రీల కోణంలో వెనక్కు తిప్పగలమా.. ఈ ప్రశ్నలకు మామూలు వాళ్లెవరైనా క్షణం కూడా ఆలోచించకుండా అసాధ్యం అనచ్చేమో గానీ, అతడు మాత్రం వెంటనే తిప్పి చూపిస్తాడు.

1/5 Pages

అతడే పంజాబ్ కి చెందిన 17 ఏళ్ల జస్ ప్రీత్ సింగ్ కాల్రా. ఇలాంటి అతి కష్టమైన ఫీట్లనెన్నిటినో సునాయాసంగా చేసి చూపిస్తాడు. అందుకే, అతడు మనదేశంలో కెల్లా 'మోస్ట్ ఫ్లెక్సిబుల్ మ్యాన్' గా రికార్డులకెక్కాడు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే రెండో స్థానంలో ఉన్నాడు.

English summary

Rubber Boy: Indian Schoolboy Wants To Become World's Most Flexible Man