భరద్వాజ్ పెళ్లి పుకారే....

Rumours on Srija first husband Sirish Bharadwaj 2nd marriage

11:52 AM ON 30th March, 2016 By Mirchi Vilas

Rumours on Srija first husband Sirish Bharadwaj 2nd marriage

చిరంజీవి సెకండ్ డాటర్ శ్రీజ.. న్యూలైఫ్‌లోకి ఎంట్రీ ఇస్తూ, బెంగళూరులోని చిరు ఫామ్ హౌస్‌లో.. స్కూల్ ఫ్రెండ్ మరియు బిజినెస్‌మేన్ అయిన కళ్యాణ్‌ను వివాహం చేసుకుంది. కాగా శ్రీజ పెళ్లికి సిద్ధమైనప్పటీ నుంచి ఆమె మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ గురించి కొన్ని రూమర్లు చక్కర్లు కొట్టాయి. శిరీష్ కూడా ఈ నెల 27న పెళ్లి చేసుకుంటాడని, శ్రీజ నుంచి దూరమైన కొన్నాళ్లకే అతడికి వేరే అమ్మాయితో ఏర్పడిన రిలేషన్ కాస్త ప్రేమగా మారి వివాహం వరకు వచ్చిందని వార్తలు షికారు చేసాయి. అయితే ఈ న్యూస్‌లో ఏమాత్రం వాస్తవం లేదని, శిరీష్ పెళ్లి చేసుకోలేదని ఆయన క్లోజ్‌ఫ్రెండ్స్ చెబుతున్నారు. కావాలని కొందరు పనిగట్టుకుని ఇలాంటి ప్రచారం లేవనెత్తుతున్నారని చెబుతున్నారు. మరి ఈ మాజీ భర్త తక్షణ కర్తవ్యం ఏమిటబ్బా....

English summary

Rumours on Srija first husband Sirish Bharadwaj 2nd marriage. Srija 1st husband Sirish Bharadwaj 2nd marriage rumours.