‘రన్‌’  ఆడియో లాంచ్

Run Audio Launched In Hyderabad

10:14 AM ON 14th March, 2016 By Mirchi Vilas

Run Audio Launched In Hyderabad

నూతన దర్శకుడు అని కన్నెగంటి దర్శకత్వంలో సందీప్‌ కిషన్‌, అనీషా జంటగా రూపొందుతున్న ‘రన్‌’ చిత్రం ఆడియో విడుదల వేడుక హైదరాబాద్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పొన్నూరు టిడిపి ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్‌, సినీనటులు అల్లరి నరేష్‌, రాజ్‌తరుణ్‌ తదితరులు హాజరయ్యారు. ఈ చిత్రానికి సుధాకర్‌ చెరుకూరి, కిశోర్‌ గరికపాటి, అనిల్‌ సుంకర నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. షూటింగ్ త్వరగా పూర్తిచేసి , సినిమా విడుదల చేస్తామని నిర్మాత అంటున్నారు.

English summary

Young Hero Sundeep Kishan's upcoming movie was Run and this Run movie audio was released on saturday at JRC Convention Center in Hyderabad.this movie was the remake of Tamil Super Hit Film Neram.