డబ్బు కొరత ఉన్నా దేవుడి హుండీలో.. కొత్తనోట్లు ఎన్ని పడ్డాయో తెలిస్తే షాకౌతారు!

Rupees 9 lakhs were debited in temple hundi

01:25 PM ON 5th December, 2016 By Mirchi Vilas

Rupees 9 lakhs were debited in temple hundi

ఓ పక్క పెద్ద నోట్ల రద్దు వల్ల జనం తమ ఖర్చుల కోసం డబ్బులు విత్ డ్రా చేసేందుకు బ్యాంకులు, ఏటీఎంల ముందు బారులు తీరుతుంటే, నోట్లు దొరకని పరిస్థితి నెలకొంది. మరోపక్క దేవుడి హుండీలోనే రూ.9 లక్షల రూపాయల కొత్త రెండువేల రూపాయల నోట్లు విరాళంగా పడ్డాయి. పాత నోట్లు కూడా భారీగానే పడ్డాయి. రాజస్థాన్ రాష్ట్రంలోని ఓ దేవాలయంలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే...

1/4 Pages

రాజస్థాన్ చిత్తోర్ ఘడ్ పట్టణంలోని సాన్ వాలియాజీ దేవాలయంలో హుండీలో గడచిన 20 రోజుల్లో రూ.9 లక్షల రూపాయల మేర కొత్త రెండువేలరూపాయల నోట్లను భక్తులు విరాళంగా వేయడంతో దేవాలయ అధికారులు షాక్ కు గురయ్యారు.

English summary

Rupees 9 lakhs were debited in temple hundi