తన కన్యత్వాన్ని వేలానికి పెట్టింది.. ఎందుకో తెలిస్తే షాకౌతారు!

Russian girl Ariana puts her virginity in online

12:13 PM ON 28th September, 2016 By Mirchi Vilas

Russian girl Ariana puts her virginity in online

విదేశాల్లో మెడిసిన్ చదవాలనేది ఆమె కోరిక. కానీ అందుకు ఆమె ఆర్థిక పరిస్థితి సహకరించడం లేదు. అయినా ఆమె తన లక్ష్యాన్ని వదులుకోలేదు. ఎలాగైనా విదేశాల్లో వైద్య విద్య అభ్యసించాల్సిందేనని నిర్ణయించుకుంది. ఎలా? అని ఆలోచించగా చివరికి ఓ ఆలోచన తట్టింది. వెంటనే అమల్లో పెట్టేసింది. ఆన్లైన్ లో తన కన్యత్వాన్ని వేలంలో పెట్టింది. ప్రారంభ బిడ్ గా 1,30,500 పౌండ్లను కోట్ చేసింది. ఆమె పేరు అరియానా. వయసు 20. ఉండేది రష్యాలో... ఈ సందర్భంగా అరియానా మాట్లాడుతూ తనలాగే ఎందరో ఇటువంటి సమస్యను ఎదుర్కొంటున్నారని పేర్కొంది.

1/4 Pages

మెడిసిన్ చదివేందుకు విదేశాలు వెళ్లాలనుకుంటున్నానని, కానీ అక్కడి యూనివర్సిటీ చాలా ఖరీదైనదని పేర్కొంది. అక్కడి రెంట్ నుంచి అన్నీ ఎక్కువేనని తెలిపింది. ఇతర దేశాలకు వెళ్లడమంటే మాటలు కాదని తెలిసింది. నేనున్న పరిస్థితిలో అక్కడ ఉండి చదువుకోవడం మరింత కష్టం. అందుకే ఎలాగైనా చదువు కోసం డబ్బులు సంపాదించాలని నా కన్యత్వాన్ని ఆన్ లైన్ లో వేలానికి పెట్టా అని అరియానా వివరించింది.

English summary

Russian girl Ariana puts her virginity in online