ఫిబ్రవరిలో 'సాహసం శ్వాసగా సాగిపో' ఆడియో

Saahasam Swaasaga Saagipo audio in February

12:51 PM ON 22nd January, 2016 By Mirchi Vilas

Saahasam Swaasaga Saagipo audio in February

అక్కినేని హీరో నాగచైతన్య తన రాబోయే సినిమా 'సాహసం శ్వాసగా సాగిపో' తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా కి సమంధించిన పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. ఈ సినిమా ఘాటింగ్‌ పూర్తికానుంది. ఈ సినిమాకి తుది మెరుగులు దిద్దడంలో సినిమా యూనిట్‌ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా కి సంబంధించి పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ సినిమా ఆడియో రిలీజ్‌ ను ఫిబ్రవరి మొదటి వారంలో చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ ద్విభాషా చిత్రం తమిళంలో హల్‌చల్‌ చేస్తుంది. గౌతమ్ మీనన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఏ.ఆర్‌ రెహ్మాన్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ కధా రచయిత కోన వెంకట్‌ నిర్మాత.

English summary

Saahasam Swaasaga Saagipo audio in February first. Naga Chaitanya and Manjima Mohan was pairing in this movie. Gautham Menon directing this film.