నాగచైతన్య బర్తడే టీజర్‌..

saahasam swaasaga saagipo movie new teaser

02:10 PM ON 23rd November, 2015 By Mirchi Vilas

saahasam swaasaga saagipo movie new teaser

అక్కినేని నట వారసుడు నాగచైతన్య జోష్‌ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు. ఆ తరువాత ఎ.ఆర్‌. రెహమాన్‌ మ్యూజిక్‌ల్‌ గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వంలో వచ్చిన 'ఎ మాయ చేశావే' చిత్రంతో సూపర్‌ హిట్‌ అందుకున్నాడు. ఆ తరువాత డిఫరెంట్‌ చిత్రాలతో తనదైన శైలిలోదూసుకువెళ్తున్నాడు. ఈ రోజు నాగచైతన్య పుట్టినరోజు. ఈ పుట్టినరోజుతో 28వ వసంతంలోకి అడుగు పెడుతున్నాడు. ఈ సందర్భంగా రీసెంట్‌గా గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వంలో నాగచైతన్య 'సాహసమే స్వాసగా సాగిపో' చిత్ర టీజర్‌ని విడుదల చేశారు. చూసి వీక్షించండి.

English summary

saahasam swaasaga saagipo movie new teaser