సచిన్ ఆత్మ కథ ట్రైలర్

Sachin A Billion Dreams Trailer

02:42 PM ON 14th April, 2016 By Mirchi Vilas

Sachin A Billion Dreams Trailer

క్రికెట్ దిగ్గజం , భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ జీవితం ఆధారంగా తెరకెక్కిన "సచిన్ - ఏ బిలియన్ డ్రీమ్స్" చిత్ర ట్రైలర్ విడుదలైంది . ఈ సినిమా ఫస్ట్ లుక్ ట్రైలర్ కోసం యావత్తు క్రికెట్ ప్రప్రంచం ఎప్పటి నుండో ఆత్రుతగా ఎదురు చూస్తోంది. ఈ చిత్రాన్ని ఎమ్మి అవార్డు గ్రహీత దర్శకుడు జేమ్స్ ఎర్క్సిన్ తెరకెక్కించాడు . ఈ సినిమాకు ఆస్కార్ గ్రహీత , అకాడమీ అవార్డు గ్రహీత అయిన ఏ.ఆర్.రెహ్మాన్ సంగీతం అందించాడు. సచిన్...సచిన్...అంటూ సాగే ఈ ట్రైలర్ లో క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ సైతం సినిమా స్క్రీన్ పై కనిపించడం మరో విశేషం. ఈ సినిమా ట్రైలర్ పై మీరు ఓ లూక్కేయండి.

ఇవి కూడా చదవండి:

'ఊపిరి' లో డిలీట్ చేసిన అద్భుతమైన సీన్స్ ఇవే

సల్మాన్ ఒక్కడే మిగిలాడంటున్న సన్నీ

బాక్సాఫీస్ కింగ్ అని మళ్ళి నిరూపించుకున్న పవన్

English summary

Most Awaited Trailer of the Year "Sachin : A Billion Dreams" trailer was released by the movie unit Today. This movie was made based on the Life history of Sachin Tendulkar