కలిసి నటిస్తున్న తండ్రికొడుకులు

Sachin And His Son Together Acting In Sachin Movie

10:04 AM ON 16th April, 2016 By Mirchi Vilas

Sachin And His Son Together Acting In Sachin Movie

క్రికెట్ ఆడటంకంటే, నటించడం చాలా కష్టమంటూ పరుగుల రాజు సచిన్ అంటున్నాడు. తన బయోపిక్ సచిన్ సినిమాలో నటిస్తున్న ఈ ప్రపంచ క్రికెట్ దిగ్గజం తన నటనా అనుభవాలను చెప్పుకొస్తున్నాడు. వెండితెరమీదా తానేంటో చూపించబోతున్న సచిన్ దీనికోసం పెద్ద కసరత్తే చేస్తున్నాడు. ఇక క్రికెట్ లో తన వారసుడిగా కొడుకు అర్జున్ ని రంగంలోకి దింపిన సచిన్ పనిలోపనిగా యాక్టర్ గానూ చేసేశాడు. తన చిన్ననాటి పాత్ర కోసం..సచిన్ పోలికలతో ఉన్న యంగ్ కిడ్ కోసం ఎంతో మందిని ఈ మూవీ యూనిట్. టెస్టు చేశారట. అయితే, ఎవరూ సరిగా సూట్ అవ్వకపోవడంతో చివరకి అర్జున్ అయితేనే దీనికి సరైన న్యాయం చేయగలుగుతాడని నిర్ణయించారట. దీంతో “సచిన్” సినిమాలో అర్జున్ తన తండ్రి చిన్ననాటి పాత్రలో నటించి సిల్వర్ స్క్రీన్ మీద మెరవబోతున్నాడు. ఇప్పటికే రిలీజైన ఈ సినిమా టీజర్ ఇంటర్ నెట్ లో హల్ చల్ చేస్తోంది. తండ్రీ కొడుకులు తెరమీద తమ సత్తా చూపనున్నారు.

ఇవి కూడా చదవండి:

దావూద్ అంత పెద్ద తోపు ఏమి కాదు

భర్త రెచ్చిపొమ్మన్నాడు... ఇక అందాలు ఆరబోస్తా...

నాగార్జున ఆస్తి ఎంతో తెలిస్తే షాకౌతారు!

English summary

Sachin : A Billion Dreams movie was made based on the true story of Cricket Legend Sachin Tendulkar.Recently this movie teaser was released and going viral over the internet with millions of views and now a recent update that Sachin's Son Arjun was going to be act in a child role of Sachin in this movie.