శ్రీవారి సేవలో మెగాస్టార్,నాగ్, సచిన్

Sachin Chiru Nagarjuna Visits Tirumala Temple

01:02 PM ON 1st June, 2016 By Mirchi Vilas

Sachin Chiru Nagarjuna Visits Tirumala Temple

తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని బుధవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ బ్రేక్ దర్శన సమయంలో మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ దంపతులు, సినీనటులు చిరంజీవి, సినీనటుడు నాగార్జున, నిర్మాత అల్లు అరవింద్ శ్రీవారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు. దర్శనానంతరం ప్రముఖులకు శ్రీవారి తీర్ధప్రసాదాలు టిటిడి అధికారులు.

ఇవి కూడా చదవండి: డైలాగ్ కింగ్ తో ఉద్యమ నేత మంత్రాంగం

ఇవి కూడా చదవండి:మహిళా కలెక్టర్ కాంగ్రెస్ ఎం ఎల్ ఎ ఎంత మాటన్నాడు?

English summary

Cricketer Sachin Tendulkar, Mega Star Chiranjeevi,Akkineni Nagarjuna,Producer Allu Aravind Visited Sri Tirupati Sri Venkateswara Swamy Temple today Morning in VIP Break Time.