సచిన్‌ చేతిలో తబలా - జాకీర్‌ చేతిలో బ్యాట్‌

Sachin Meets Zakir Hussain

10:55 AM ON 26th February, 2016 By Mirchi Vilas

Sachin Meets Zakir Hussain

ఒక్కోసారి ఇంట్రెస్టు లు ఎంతదాకా అయినా తీసుకెళ్తాయి. ఒక్కోసారీ ఏమైనా చేయిస్తాయి. ఇక అరుదైన కలయిక అయితే ఆనందాన్ని పంచుతాయి. మరి ఈ ఘటన చూస్తే, జాకీర్‌ హుస్సేన్‌ బ్యాట్‌ పట్టుకుని ఉంటే, సచిన్‌ తబలా వాయిస్తున్నాడు. ఇది ఎలా సాధ్యం అనుకుంటున్నారా? నిజంగా కాకపోవచ్చు సరదా కావచ్చు కదా. మరి అదే .. భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్ గురువారం ప్రముఖ సంగీత కళాకారుడు జాకీర్‌ హుస్సేన్‌ కలసిన సందర్భంగా దిగిన ఫొటో ఇది ఈ విషయాన్ని సచిన్‌ తన ట్విట్టర్‌ లో పోస్ట్‌ చేస్తూ, అభిమానులతో ఆనందం పంచుకున్నారు.

English summary

Cricket God Sachin Tendulkar meets Tabala Player Zakir Hussain.While the Cricket God was spotted with drums, Ustad got hold of the cricket bat .Sachin Tendulkar Posted a photo in twitter.