కరవుపై పోరుకు కదిలిన సచిన్‌, పెప్సీ 

Sachin, Pepsi to Help Maharashtra Drought

10:00 AM ON 22nd April, 2016 By Mirchi Vilas

Sachin, Pepsi to Help Maharashtra Drought

ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు సెలబ్రిటీలు ఆడుకోవడం తెల్సిందే. తాజాగా కరవు బాధితరాష్ట్రమైన మహారాష్ట్రకు సాయమందించేందుకు క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందుల్కర్‌ పెప్సీకో సంస్థతో కలిసి ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం ఆయన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌తో సమావేశమయ్యారు. రాష్ట్రంలోని మరాఠ్వాడాలో కరవు పరిస్థితుల్ని ఎదుర్కొనేందుకు ప్రణాళికను సిద్ధం చేసి ఆయనకు అందించారు. ఈ విషయాన్ని ఫడణవీస్‌ తన ట్విట్టర్‌లో ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం మహారాష్ట్రలో కరవు పీడిత ప్రాంతాల్లో మరఠ్వాడా ఒకటి. తాజా అధికారిక లెక్కల ప్రకారం.. ఆ రాష్ట్రంలోని లాతూర్‌, ఔరంగాబాద్‌, పర్భానీ, బీద్‌, నాందేడ్‌, ఉస్మానాబాద్‌... తదితర జిల్లాలు తీవ్ర దుర్భిక్షంతో అల్లాడుతున్నాయి.

ఇవి కూడా చదవండి:

సూసైడ్‌ చేసుకున్న వారి ఆత్మ ఎక్కడికి వెళ్తుంది ?

650 మందితో సెక్స్ చేసిన క్రికెటర్

తల్లిని చంపి కూతుర్ని రేప్ చేసిన కసాయి

English summary

Cricket God And Cricket Legend Sachin Tendulkar was came forward along with Pepsi Company to help poor people in Maharashtra. Sachin met Maharashtra Chief Minister and Talked about this.