దాదా కు సచిన్ కౌంటర్

Sachin responds to Ganguly statements

06:45 PM ON 6th November, 2015 By Mirchi Vilas

Sachin responds to Ganguly statements

భారత మాజీ సారధి సౌరవ్ గంగూలీ కి మాస్టర్ బ్లాస్టర్ కౌంటర్ ఇచ్చాడు.నవంబర్ 7న అమెరికాలోని న్యూయార్క్ లో ప్రారంభం కాబోయే "క్రికెట్ అల్ స్టార్స్ లీగ్ " లో సచిన్ బ్లాస్టార్స్ కు ప్రాతినిధ్యం వహించనున్న దాదా తనను ఓపెనర్ గా పంపక పోతే తరువాతి విమానానికి కొలకత్తా వెళ్ళిపోతానని చమత్కరించిన సంగతి తెలిసిందే. దీనికి సచిన్ స్పందిస్తూ "దాదా .! ఓపెనర్ గా నువ్వు పెట్టుకున్న అప్లికేషను ప్రాసెసింగ్ లో ఉందని " తన ట్విట్టర్ ఖాతా లో రిప్లై ఇచ్చాడు . ఇద్దరు దిగ్గజ క్రికెటర్ల మద్య మాటల యుద్ధం .. "క్రికెట్ అల్ స్టార్స్ లీగ్ " కు క్రేజ్ ను పెంచుతుంద

English summary

 Sachin responds to Ganguly statements.Previously  Ganguly told Sachin, if I don't open, I will catch the next flight to Kolkata.Sachin replys him in twitter as "Dada your application for the opener's position is being processed!Hope the off drive is coming from the sweet spot".