సోషల్ మీడియా చక్కర్లు కొడుతున్న సచిన్, నాగ్, చిరు సేల్ఫీ

Sachin Selfie with Chiranjeevi And Nagarjuna

12:40 PM ON 2nd June, 2016 By Mirchi Vilas

Sachin Selfie with Chiranjeevi And Nagarjuna

క్రికెట్ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, మన్మథుడు అక్కినేని నాగార్జున, ప్రముఖ ప్రొడ్యుసర్ అల్లు అరవింద్, ప్రముఖ వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ ఇలా ఈ ప్రముఖులందరూ ఒకే ఒక చోట చేరితే ఇటు సినీ అభిమాలులతో పాటు అటు క్రికెట్ అభిమానులకు పండుగనే చెప్పాలి. వీరందరూ కలిసి ఇటీవల తిరుమల శ్రీవారిని దర్శించుకున్నవిషయం తెలిసిందే.

తాజాగా వీరందరితో కలిసి సచిన్ సేల్ఫీ తీసి ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు. సచిన్ ఓనర్ గా ఉన్న కేరళ బ్లాస్టర్స్ ఫుట్ బాల్ క్లబ్ (కేబీఎఫ్ సీ)లో చిరంజీవి, నాగార్జున, నిమ్మగడ్డ ప్రసాద్, అల్లు అరవింద్ లు బిజినెస్ పార్ట్ నర్స్ గా పరిచయం చేస్తూ సచిన్ తన పార్టనర్స్ ను పరిచయం చేసాడు.

English summary

Master Blaster Sachin Tendulkar's Foot Ball Team "Kerala Blasters" team has got good result and now Tollywood Mega Star Chiranjeevi,Akkineni Nagarjuna,Nimmagadda Prasad adn Producer allu aravind were joined as co-partners to Kerala Blasters Foot Ball Team and Sachin Posted a selfie and Shared it in his Twitter Account.