దత్తత గ్రామాన్ని చూసి నిర్ఘాంతపోయిన సచిన్(వీడియో)

Sachin Tendulkar shocked with by seeing adopted village in Nellore

12:23 PM ON 17th November, 2016 By Mirchi Vilas

Sachin Tendulkar shocked with by seeing adopted village in Nellore

ప్రతిఒక్కరు ఏదో ఒక గ్రామాన్ని తీసుకుని అభివృద్ధి చేయాలని కేంద్రప్రభుత్వం సూచించడం అందునా ఎంపీలకు కంపల్సరీ చేయడంతో టీమిండియా మాజీ ఆటగాడు, రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండూల్కర్ ఓ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. అదికూడా ఏపీలోనే కావడం విశేషం. అయితే దత్తత గ్రామంలో బుధవారం సచిన్ పర్యటించాడు. అక్కడ పరిస్థితిలో వచ్చిన తేడాలు చూసి ఆశ్చర్యపోయాడు.

1/4 Pages

తాను దత్తత తీసుకున్న నెల్లూరు జిల్లా పుట్టంరాజువారి కండ్రిగ గ్రామం రెండేళ్లలో గుర్తు పట్టలేనంతగా మారిపోయిందన్నాడు. ఈ సందర్భంగా రూ.2.79 కోట్ల ఎంపీ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను సచిన్ ప్రారంభించాడు. గ్రామ అభివృద్ధికి తాను ఎప్పుడూ సహకరిస్తానని, త్వరలో మళ్లీ ఇక్కడకు వస్తానని చెప్పాడు.

English summary

Sachin Tendulkar shocked with by seeing adopted village in Nellore