వీళ్ళ గాధలు వింటే హృదయం బరువెక్కుతుంది(వీడియో)

Sad story of romantic workers

05:15 PM ON 29th October, 2016 By Mirchi Vilas

Sad story of romantic workers

వివిధ వర్గాల జీవనమే సమాజ వ్యవస్థకు దర్పణం. అయితే సమాజంలో సెక్స్ వర్కర్లను సాటి మనుషులుగా ఎవరూ గుర్తించరు. పైగా వాళ్లంటే చిన్న చూపు కూడా. తానోక శవమై.. పరులకు వశమై, ఈ వ్యభిచార వృత్తిలో ఎంతో మంది మహిళలు జీవితాన్ని నెట్టుకొస్తున్నారు. వారి జీవితం ఎప్పుడూ ఎడారై.. ఎందరికో ఒయాసిస్ లా అంతమౌతోంది. వ్యభిచార కూపంలో దిగబడి జీవితాన్ని కొవ్వొత్తిలా కాల్చుకుంటున్న అభాగ్య జీవుల గుండెచప్పుల్లు ఇవన్నీ. హృదయం ఉంటే కన్నీరు కూడా సలసల కాగే విషాధం వీరిది. సెక్స్ వర్కర్ల జీవితంపై ఆ మధ్య నిర్వహించిన ఓ సమావేశంలో వీల్లంతా తమ జీవిత వ్యథలను పంచుకున్నారు.

కామాంధుల ఆకలిని తీర్చే దారుణ వృత్తిలోకి వచ్చిన వీళ్ల మాటలు వింటే గుండే కల్కుమంటుంది. ఈ వీడియోలో వారి మాటలు వింటే మనసున్న ప్రతి ఒక్కరి హృదయాన్ని కన్నీటితో బరువెక్కిస్తాయ్.

English summary

Sad story of romantic workers