‘సుప్రీమ్‌’ పోస్టర్‌ వచ్చేసింది

Sai Dharam Tej Supreme First look Posters

12:10 PM ON 8th March, 2016 By Mirchi Vilas

Sai Dharam Tej Supreme First look Posters

శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్ రాజు తెరకెక్కిస్తున్న, సాయిధరమ్‌తేజ్‌, రాశీ ఖన్నా జంటగా నటిస్తున్న ‘సుప్రీమ్‌’ చిత్రం పోస్టర్‌ విడుదల చేసారు. చిత్ర నిర్మాత దిల్‌రాజు సోషల్‌మీడియా ద్వారా ఈ పోస్టర్లను అభిమానులతో పంచుకున్నాడు. అందరికీ ‘మహాశివరాత్రి శుభాకాంక్షలు’ తెలిపాడు. వేసవిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని నిర్ణయించి , ఆమేరకు సన్నద్దమవుతున్నారు.

1/4 Pages

డైరెక్టర్ 

అలామొదలైంది , దరువు , సుదిగాడు,మసాలా, ఆగడు వంటి సినిమాలకు డైలాగ్ రైటర్ గా పని చేసిన అనిల్ రావిపూడి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

English summary

Young hero Sai Dharam Tej's upcoming film was Supreme.This movie was directing by Anil Ravipudi and Dil Raju was Producing this yesterday Dil Raju posted the first look of this movie in his facebook on the occassion of Maha Shiva Rastri.