సాయిధరమ్ తేజ్ తిక్క కుదిరింది

Sai Dharam Tej Thikka Movie Motion Poster

11:03 AM ON 27th June, 2016 By Mirchi Vilas

Sai Dharam Tej Thikka Movie Motion Poster

సినిమా టైటిల్స్ రోజురోజుకీ మరీ ఇదిగా ఉంటున్నాయా అంటే అవుననే చెప్పాలి. పొట్టి పేర్లు కలిసొచ్చేలా సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతోన్న సినిమా పేరు 'తిక్క'. ఈ సినిమా మోషన్ పోస్టర్ రిలీజైంది. హ్యాండిల్ విత్ కేర్ అనే రౌండ్ స్టాంప్ తో ఉన్న ఈ మోషన్ పోస్టర్ ను పూర్తి మాస్ మసాలా యాంగిల్ లో కలర్ ఫుల్ గా తిక్క తిక్కగానే డిజైన్ చేశారు. శ్రీవెంకటేశ్వర మూవీ మేకర్స్ బ్యానర్లో డాక్టర్ సి రోహిన్ రెడ్డి నిర్మాతగా, సునీల్ రెడ్డి డైరెక్షన్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. మరి తిక్క ఎంతవరకూ ప్రేక్షకులను అలరించేలా చేస్తారో చూడాలి.

ఇవి కూడా చదవండి:ఆఖరికి పందిపిల్లనూ రవిబాబు వదల్లేదా?

ఇవి కూడా చదవండి:అసలు చిరు మాటివి ప్రోగ్రామ్ ఎందుకు వద్దనుకున్నట్టు?

English summary

Supreme Hero Sai Dharam Tej was recently signed a film named "Thikka" and this movie was started yesterday and the motion poster of the film was also released yesterday.