చూపులతో100కోట్లు కొల్లగొట్టిన14 ఏళ్ళ అమ్మాయి(వీడియో)

Sairat Movie Collects 100 Crores

10:04 AM ON 21st May, 2016 By Mirchi Vilas

Sairat Movie Collects 100 Crores

అవునా అంటే అవుననే సమాధానం వస్తోంది. కేవలం 14 ఏళ్ళ వయస్సులో ఇన్ని కోట్లు ఎలా కొల్ల గొట్టిందనే గా మీ అనుమానం.. ఓసారి వివరాల్లోకి వెళ్ళాల్సిందే. ‘సైరాట్’ చిత్రం ఒక సంచలనం. మరాఠి లో విడుదల అయి సంచలనం నమోదు చేసి.. మరాఠి లో తొలి సారి 100 కోట్లు కొల్లగొట్టిన చిత్రంగా నిలిచింది. ఈ మరాఠీ సినిమా తన మూలాల్ని తాకుతూ సమాజం లోని ఒక రోగాన్ని చూపించగలిగింది. తెలుగులో జయం, తమిళ్ లో ప్రేమిస్తే సినిమాల పోలికలు కనిపించినా.. పాత్రల ప్రేమలో పడి మనను మనమే మరచి పోయేలా సినిమాని రూపొందించారని తెలుస్తుంది. సినిమాలో పాత్రల్లోని వాళ్ళ బాధని.. మన బాధ గా ఫీల్ అవుతామని, ఆ పాత్రల్లో మన జీవితం లోని ప్రేమ కథల్ని వెతుక్కుంటూ ఉంటామని ప్రసంసల జల్లులు కురుస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:సెక్స్ లో అలా చేసి ప్రాణాలు కోల్పోయిన లేడి డాక్టర్

ఈ చిత్రంలో హీరో గా నటించిన ఆకాష్, హీరోయిన్ గా నటించిన రింకు రాజ్ గురులు తమ పాత్రలలలో ఒదిగిపోయి నటించారని అంటున్నారు. ముఖ్యంగా హీరోయిన్ రింకు రాజ్ గురు తన అందచందాలతో యువతను ఉర్రుతలు ఊగించిందట. కళ్ళతో యువతని మాయ చేసిందని ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. నాగరాజ్ మంజులే ఈ చిత్రానికి దర్శకుడిగా పని చేసారు. ఈ చిత్రానికి సంబంధించి ఏ పాట విడుదల అయినా.. అది లక్షల్లో వ్యూస్ ఉంటున్నాయి. మరి ఈ వీడియో చూస్తే.. ఆ భామ ఎలా మాయ చేసిందో మీకే అర్ధం అవుతుంది.

ఇవి కూడా చదవండి:కట్టప్ప..బాహుబలిని చంపడంపై కేటీఆర్‌- రానా ట్వీట్ యుద్ధం

ఇవి కూడా చదవండి:ప్రియురాలికి రీఛార్జి చేయించాడని భార్య ఆత్మహత్య

English summary

A Marathi film named "Sairat" collects 100 crores and this was a clean Love story and this movie was the first film that collected 100 crores . Rinku ,Akash were acted as hero heroine in the movie.