ప్రపంచ దేశాల అధ్యక్షుల/ప్రధానుల జీతాలెంతో తెలుసా?

Salaries of Presidents and Prime Ministers of all countries

02:23 PM ON 16th November, 2016 By Mirchi Vilas

Salaries of Presidents and Prime Ministers of all countries

దేశాన్ని తమ నేతృత్వంలో అభివృద్ది పథంలోకి తీసుకెళుతున్న దేశాధ్యక్షుల, ప్రధానుల జీతభత్యాల వివరాలను తెలుసుకోవాలని చాలామందికి వుంటుంది. అయితే, అత్యధిక జీతాలు తీసుకునే విషయంలో అగ్ర రాజ్యం అమెరికా అధ్యక్షుడు ఒబామా ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉండగా, భారత ప్రధాని 12వ స్థానంలో ఉన్నారు. చైనా అధ్యక్షుడు మోడీ తర్వాతి స్థానంలో ఉన్నారు. ఆయా దేశాల అధ్యక్షులు ప్రధానుల జీత భత్యాల వివరాలిలా వున్నాయి...

1/14 Pages

1. అమెరికా అధ్యక్షుడు ఒబామా జీతం:

2 కోట్ల 5 లక్షలు.. ఇదిగాక.. డైలీ అలవెన్స్ కు 31 లక్షలు, ట్రావెల్ అలవెన్సెస్ కి 66 లక్షలు, ఎంటర్టైన్మెంట్ కి 11 లక్షలు పొందుతున్నారు.

English summary

Salaries of Presidents and Prime Ministers of all countries