మాజీ ప్రియుడి సలహా 

Salman Advice To Katrina

12:37 PM ON 27th January, 2016 By Mirchi Vilas

Salman Advice To Katrina

అలాంటి భయం వద్దంటూ బాలివుడ్ భామ కత్రినా కైఫ్ కి నటుడు సల్మాన్ సలహా ఇచ్చాడట. ఇంతకీ ఏంటా సలహా అంటే, కత్రినా కైఫ్‌, రణ్‌బీర్‌ కపూర్‌లు బాలీవుడ్‌ ప్రేమపక్షలు గా విరాజిల్లారు. తీరా ఇప్పుడు విడిపోయారన్న విషయం ఇప్పుడు బాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌ అయింది. ఇద్దరూ విడివిడిగానే కార్యక్రమాలకు హాజరవుతున్నా, వీరి గ్యాప్ విషయంలో మాత్రం ఇద్దరూ మీడియాతో అంటీ అంటనట్టే వ్యవహర్స్తున్నారు. ఇక ఓ సలహా పారేస్తే పోయే అనుకున్నాడేమో వెంటనే సలహా రాయుడి అవతారం ఎత్తేశాడు సల్మాన్ . కత్రినాకి సల్మాన్‌ ఓ సలహా ఇచ్చేసాడు.

ఫితూర్‌ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ... సల్మాన్‌ హోస్ట్‌ చేసిన బిగ్‌బాస్‌ షోకు కత్రినా హాజరైంది. ఈ సందర్భంగా ‘రణ్‌బీర్‌తో బ్రేకప్‌ గురించి మీడియా ప్రశ్నించినప్పుడు తప్పించుకోకుండా ధీటుగా సమాధానమివ్వు’ అని సల్మాన్స లహా ఇచ్చాడట. ఏదేమైనా కత్రినా... రణ్‌బీర్‌తో బ్రేకప్‌ అవడం ఆ తర్వాత తన మాజీ ప్రియుడు సల్మాన్‌ బిగ్‌బాస్‌ షోకి హాజరుకావడం బాలీవుడ్‌లో ఒకటే గుసగుసలు. మరి కత్రినా సల్మాన్‌ మాట విని తన బ్రేకప్‌ గురించి మీడియాకి చెప్పేస్తుందా! దాచుతుందా! అయినా ఇలాంటివి దాచాలన్నా దాగావుగా....

English summary

One of the Bollywood top hero Salman Khan gives advice to his ex-girl friend katrina kaif .Recently katrina kaif participated in salman khan's Big Boss reality show on propmtion of her upcoming film "Fitoor".In that one of the media person asks The Break Up with Ranbeer Kapoor then Salman Khan advises katrina kaif that to answer without fear