సర్దార్ పై సల్మాన్ సంచలన వ్యాఖ్యలు

Salman Khan Praises Pawan Kalyan

01:30 PM ON 25th March, 2016 By Mirchi Vilas

Salman Khan Praises Pawan Kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన "సర్దార్ గబ్బర్ సింగ్" సినిమాకు రోజు రోజు కు క్రేజ్ పరుగుతుంది .ఇటు తెలుగు తో పాటు అటు హిందీ లో కుడా విడుదల కాబోతున్న ఈ చిత్రం పై ఇప్పటికే అంచానాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఇప్పటికే అనేక మంది సినీ ప్రముఖులు పవన్ కళ్యాణ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక బాలీవుడ్ సెలబ్రెటీలు కుడా ఈ సినిమా పై తమ దృష్టి సారించారు.

తాజా గా బాలీవుడ్ లోకి తోలిసారిగా ఎంట్రీ ఇస్తున్న పవన్ కళ్యాణ్ కు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఘనంగా స్వాగతం పలికాడు. ఇంతకు ముందు కుడా బిగ్ బి అమితాబ్ బచ్చన్ కుడా సర్దార్ ట్రైలర్ బాగుందని , ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని కితాబిచ్చాడు. అంతేకాకుండా బాలీవుడ్ లో మరిన్ని దక్షినాది చిత్రాలు విడుదలవ్వాలని కోరుకున్నాడు. సర్దార్ గబ్బర్ సింగ్ ట్రైలర్ ను చూసిన సల్మాన్ ఖాన్ ట్రైలర్ అద్భుతం అంటూ పవన్ కళ్యాణ్ పై ప్రశంసల వర్షం కురిపించాడు .పవన్ కళ్యాణ్ నిజం గా గ్రేట్ , నేను అయన లాగా అసలు నటించలేను అంటూ పొగడ్తలతో ముంచెత్తాడు . ఇలా బాలీవుడ్ స్టార్ హీరోలు పవన్ కళ్యాణ్ పై ప్రశంసలు కురిపిస్తుండడంతో పవన్ అభిమానుల ఆనందానికి లిమిట్ లేకుండా పోయింది.

సర్దార్ పై రాజమౌళి షాకింగ్ కామెంట్స్

నేను సెక్స్ కి బానిసని

అల్లు అర్జున్ ముద్దుకు 6 లక్షలు

వేసవి కాలంలో పొడి చర్మం కోసం చిట్కాలు

చెల్లి చనిపోయిందని అన్నయ్య ఆత్మహత్య..

English summary

Bollywood Star Hero Salman Khan praised Power Star Pawan Kalyan for his Sardaar Gabbar Singh Movie.He said that he will never act like Pawan Kalyan.