నేనింకా వర్జిన్ నే అంటున్న టాప్ హీరో ఎవరో తెలుసా?

Salman Khan says about his virginity

03:03 PM ON 9th August, 2016 By Mirchi Vilas

Salman Khan says about his virginity

ఇటీవలే సుల్తాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తన గురించి రెండు నిజాలను బయటికి చెప్పాడు. అవేంటో చెప్తే మీరు నవ్వక మానరు. మొన్న తన సోదరుడు సోహైల్ ఖాన్ దర్శకత్వంలో సల్మాన్ నిర్మిస్తున్న ఫ్రీకీ అలీ చిత్రం ప్రచారంలో భాగంగా, సల్మాన్ ఎన్నాళ్ళ నుండో దాచి ఉంచుకుని ఎప్పుడు చెప్దామా అని ఆలోచిస్తున్న రెండు రహస్యాలను వెల్లడించారు. అందులో ఒకటి వివాహం చేసుకోలేదట. ఇంకొకటి ఏంటంటే.. ఇప్పటివరకు సల్మాన్ సెక్స్ లో పాల్గొనలేదట. అంతే కాదండోయ్.. పెళ్ళికి తర్వాత జరిపే శృంగారమే నిజమైన శృంగారం అంటూ సల్మాన్ ఖాన్ చెప్పాడు.

సల్మాన్ అప్పుడప్పుడు కొన్ని టీవీ షోలలో కూడా తానింకా బ్రహ్మచారినే అంటూ చెప్తుంటాడు. కానీ పెళ్ళి ఎప్పుడు చేసుకుంటాడన్న విషయం మాత్రం చెప్పలేదు.

English summary

Salman Khan says about his virginity