అల్లుడుని ముద్దాడిన సల్మాన్

Salman Khan Sister Arpita Khan Sharma gives birth to a baby boy

09:45 AM ON 31st March, 2016 By Mirchi Vilas

Salman Khan Sister Arpita Khan Sharma gives birth to a baby boy

అసలే బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌కి పిల్లలంటే చాలా ఇష్టం . అందుకే చిన్నారులు తారసపడినప్పుడల్లా వారితో ప్రేమగా వ్యవహరిస్తుంటాడు. ఇక తన చెల్లి అర్పితాఖాన్‌ కుమారుడికి జన్మనిచ్చాక సల్మాన్ ఆనందానికి అవధుల్లేవ్. అవును, బుధవారం అర్పితా ఖాన్‌, ఆయుష్‌శర్మ దంపతులకు మగబిడ్డ పుట్టాడు. ఈ బాబుకు అప్పుడే అహిల్‌ అని పేరు కూడా పెట్టేశారు. ఈ బాబును తన మామయ్య సల్మాన్‌ ఖాన్‌ ముద్దాడుతున్న ఫొటోలను ఆయుష్‌శర్మ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఇక ముద్దొచ్చే ఈ ఫొటోకు అభిమానుల నుంచి లైక్‌లు, కామెంట్స్‌ తెగ వచ్చేస్తున్నాయి. మేనల్లుడు తో సరదాలే సరదాలు ..

ఇవి కూడా చదవండి :

కోడలు అత్తగారితో చెప్పకూడని విషయాలు...

పబ్లిక్‌గా బరితెగించిన టీచర్.... స్టూడెంట్ పై రేప్!

నయనతార జాకెట్ లాగిన కోతి(వీడియో)

అనసూయ పై సమంత షాకింగ్ కామెంట్స్కోడలు అత్తగారితో చెప్పకూడని విషయాలు...

English summary

Salman Khan Sister Arpita Khan Sharma gives birth to baby boy. A photo that Salman Kissing that baby boy was posted in instagram by Ayush Sharma.