ఆన్‌లైన్‌ బిజినెస్‌ స్టార్ట్‌ చేసిన 'సల్మాన్‌ఖాన్‌'!

Salman Khan starts online shopping business

04:34 PM ON 31st December, 2015 By Mirchi Vilas

Salman Khan starts online shopping business

బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌ తాజాగా ఆన్‌లైన్‌ వ్యాపార రంగంలోకి అడుగుపెట్టాడు. ఎప్పుడూ సినిమాలతో బిజీగా ఉండే సల్మాన్‌ ఇలా వ్యాపారం పై దృష్టి పెట్టాడు. మొన్న ఆదివారం ఈ కండల వీరుడు పుట్టినరోజు సందర్భంగా 'ఖాన్‌మార్కెట్‌' అనే వెబ్‌సైట్‌ని విడుదల చేశాడు. www.khanmarketonline.com అనే పేరుతో ఈ వెబ్‌సైట్‌ని ఓపెన్‌ చేసి ఆ పోర్టల్ లో అప్లికేషన్‌ ఫామ్‌ని నింపి లాగిన్‌ అవ్వాలని ఖాన్‌ తన ట్విట్టర్‌ అకౌంట్‌ ద్వారా అభిమానులకి తెలియజేశాడు. త్వరలోనే ఈ ఆన్‌లైన్ షాపింగ్ గురించి మరిన్ని వివరాల్ని తెలియజేస్తానని ఆ తరువాత మీరు షాపింగ్‌ చేసుకోవచ్చని ఖాన్‌ తెలిపారు.

English summary

Salman Khan starts online shopping business with the name www.khanmarketonline.com