సల్లూ భాయ్ ఇల్లు @ 100 ఎకరాలు

Salman Khan To Build House In 100 Acres

11:22 AM ON 15th July, 2016 By Mirchi Vilas

Salman Khan To Build House In 100 Acres

అవునా అంటే అవునని అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. బాలీవుడ్ కండల వీరుడు సల్లూ భాయ్ సరికొత్త స్టెప్ తీసుకున్నాడు. తనకు తన ఫ్యామిలీకి వందెకరాల్లో భారీ బంగ్లాలు నిర్మించాలని డిసైడయ్యాడు. అదీ బీచ్ వ్యూలో. ముంబయిలోని గొరాయ్ బీచ్ సమీపంలో ఈ హాలిడే హోమ్ తీర్చిదిద్దనున్నట్టు తెలుస్తోంది.

సల్మాన్ కోసం ఐదు బెడ్ రూంల బంగ్లాతో పాటు తన కుటుంబీకులు, అతిథుల కోసం మరో రెండు బంగ్లాలు నిర్మించబోతున్నాడు. ఇంటి వెనుక భాగంలో డర్ట్ బైకింగ్ ఎరీనా కూడా ఏర్పాటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. సల్లూ భాయి తన 51వ పుట్టినరోజుని ఈ హాలిడే హోంలో జరుపుకోవాలనుకుంటున్నాడట. అన్నీ బానే వున్నాయి గానీ, ఇక కార్యరూపం ధరించాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి:సరికొత్త స్మార్ట్ ఫోన్లు - టాటూలను పోలివుంటాయి

ఇవి కూడా చదవండి:చైతూ-సమంతల పెళ్లి డేట్ ఫిక్స్

English summary

Bollywood Top Hero Salman Khan was planning to build a house in 100 acres land near Gorai Beach with Dirt Biking Tracks and etc.