అనసూయ పై సమంత షాకింగ్ కామెంట్స్

Samantha About Her Role In A..Aa Movie

06:49 PM ON 30th March, 2016 By Mirchi Vilas

Samantha About Her Role In A..Aa Movie

యంగ్ హీరో నితిన్‌-త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో రూపు దిద్దుకుంటున్న 'అ..ఆ..' చిత్రం తుది ద‌శ‌కు చేరింది. ‘ఇవాల్టితో అ..ఆ.. మూవీ టాకీ పార్ట్ షూటింగ్ పూర్తయిపోతోంది. అనసూయ రామలింగం పాత్ర నా కెరీర్ లోనే బెస్ట్ గా నిలిచిపోవడం ఖాయం. ఈ అనసూయ పాత్ర నాకు ఇచ్చిన త్రివిక్రమ్‌కు ధన్యవాదాలు’ అంటూ ఈ సినిమాలో హీరోయిన్‌గా న‌టించిన స‌మంత ట్వీట్ చేసింది. అలాగే ఈ సినిమాలో త‌న రోల్ గురించి కూడా ఆమె రివీల్ చేసేసింది. అనసూయ పాత్ర ఎలా వుంటుందో నని అభిమానులు తెగ ఆరాటపడి పోతున్నారు.

ఇది కుడా చదవండి : బరితెగించిన టీచర్.... స్టూడెంట్ పై రేప్!

ఆలాగే, ప్ర‌స్తుతం టాలీవుడ్ మొత్తం జ‌క్క‌న్న రాజ‌మౌళి తెర‌కెక్కించిన బాహుబ‌లి గురించే మాట్లాడు కుంటున్నారు. ఇక ట్యాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ రూపొందించిన కంచెకు ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా పురస్కారం దక్కింది. ఈ రెండు సినిమాల యూనిట్ స‌భ్యుల‌ను ప‌లువురు సెల‌బ్రిటీలు అభినంద‌న‌లు, ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తగా, స‌మంత కూడా ఈ రెండు సినిమాల యూనిట్‌ల‌కు శుభాకాంక్ష‌లు చెప్పేస్తూ ట్వీట్ చేసేసింది.

ఇవి కూడా చదవండి :

ఆంధ్రప్రదేశ్‌ లో అరుదైన శివలింగం విదేశీయులతో

రొమాన్స్‌ చేసిన ఇండియన్‌ సెలబ్రిటీలు

నువ్వొక బజారు కుక్కవి : భజ్జీ

English summary

Samantha says about her role in her upcoming film A..Aa movie .She tweet in her twitter account that She has been playing wonderful role in that Movie.