జోరుగా షాపింగ్ చేద్దామా ...

Samantha and chaitu at shopping mall

10:51 AM ON 9th July, 2016 By Mirchi Vilas

Samantha and chaitu at shopping mall

చైతు - సమ్మూల పెళ్లికి సంబంధించి, ఒక్కొక్కటిగా మబ్బులు విడిపోయి స్పష్టత వస్తోందంటూ సోషల్ మీడియాలో కామెంట్లు హల్ చల్ చేస్తున్నాయి. ఇటీవల పలు సందర్భాల్లో కెమెరాలకు చిక్కిన ఈ యువజంట తాజాగా షాపింగ్ చేస్తూ కెమెరా కంటపడ్డారు. దీంతో మళ్లీ టాలీవుడ్ పెళ్లి సందడి మొదలైపోయింది. ఎవరికి తోచిన రీతిలో వాళ్లు పెళ్లి కబుర్లు చెప్పేసుకుంటున్నారు. తాను కలిసి నటించిన ఒక హీరోతో లవ్ లో ఉన్నానని స్వయంగా సమంత చెప్పడం.. తర్వాత చైతు-సమంత లు కలిసి తిరుగుతున్న పిక్చర్స్ బయటకు రావడంతో వీటన్నిటికీ మరింత సపోర్ట్ వచ్చినట్టైంది. దీనికి తోడు కొడుకుల లవ్ గురించి తండ్రి నాగార్జున కూడా క్లారిటీ ఇచ్చేయడంతో ఇక అక్కినేని ఇంట పెళ్లిపిలుపులే మిగిలాయంటూ, కామెంట్స్ వస్తున్నాయి. ఈలోగా వీళ్ళ యవ్వారం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందోనని కూడా కామెంట్స్ వస్తున్నాయి.

ఇది కూడా చూడండి: మీ రాశి ప్రకారం ఎ కెరీర్ లో బాగా రాణిస్తారు

ఇది కూడా చూడండి: భార్య గర్భిణిగా ఉన్నప్పుడు భర్త చేయకూడని పనులు

ఇది కూడా చూడండి: ఏ ఏ రాశుల వాళ్ళు పెళ్లి చేసుకుంటే మంచిది

English summary

Samantha and Naga Chaitanya are top leading artists in Tollywood. Recently Samantha and chaitu spotted at shopping mall.