ఇన్ స్టాగ్రామ్ లో న్యూడ్ ఫోటో పెట్టిన సమంత

Samantha Chirichella posted without clothes photo in instagram

04:21 PM ON 5th May, 2016 By Mirchi Vilas

Samantha Chirichella posted without clothes photo in instagram

సమంత అంటే మన తెలుగు హీరోయిన్ చుల్ బులి సమంత రూత్ ప్రభు కాదు,లాంగ్ ఐలండ్‌కు చెందిన సమంతా చిరిచెల్లా అనే 26 ఏళ్ల యువతి కాన్ ఎడ్‌లో 46 లక్షల రూపాయల జీతం గల ఉద్యోగంలో చేరడానికి అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసింది. అయితే ఉద్యోగంలో చేరబోయే సమయానికి ఆమెకు ఒక్కసారిగా షాక్ ఇచ్చారు. ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఫొటోల్లో ఇద్దరు మహిళలు నగ్నంగా ముద్దు పెట్టుకుంటున్నట్లు ఉన్న ఫొటో ఒకటి యాజమాన్యానికి కనపడింది. ఆమె స్వలింగ సంపర్కురాలేమో అనే అనుమానంతో ఉద్యోగం ఇవ్వం పో అన్నారు. ఒక్కసారిగా షాక్‌కు గురైన సమంత కోర్టు మెట్లు ఎక్కుతోంది. ఒక కళలా చూడాల్సిన ఫొటోను పోర్న్ అన్నట్లుగా చూస్తున్నారని, తనకు అన్యాయం చేయాలని చూస్తున్నారని వాధిస్తోంది. కోర్టులో గెలిచి ఉద్యోగం సంపాదించుకుంటుందో లేదో కానీ పబ్లిసిటీ మాత్రం విపరీతంగా కొట్టేసింది.

English summary

Samantha Chirichella without clothes photo in instagram. Samantha Chirichella posted nude lesbian kissing photo in Instagram.