హీరోలను మించి సాయం చేసింది!!!

Samantha donated 30 lakhs to chennai floods victims

06:54 PM ON 14th December, 2015 By Mirchi Vilas

Samantha donated 30 lakhs to chennai floods victims

చెన్నై వరద బాధితులకు తమిళ సార్ట్‌ హీరోలు, తెలుగులో సూపర్‌ స్టార్లు సైతం కోట్లు ఉంచుకుని 5 లక్షలు, 10 లక్షల విరాళాలు ఇచ్చారు. అయితే హీరోయిన్‌ సమంత మాత్రం అందుకు అనుగుణంగా హీరోలను మించి ఏకాంగా 30 లక్షలు విరాళం ప్రకటించింది. తన అధికారిక ట్విట్టర్‌ అకౌంట్‌ ద్వారా ఈ విషయాన్ని సమంత తెలియజేసింది. తన ఫౌండేషన్ ద్వారా ఆ సాయాన్ని అందిస్తున్నాని సమంత పేర్కొంది. ఎప్పుడూ సామజిక కార్యక్రమాల్లో ముందుండే సమంత ఇంత భారీ విరాళాన్ని అందించడం గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు.

English summary